విగ్రహం తొలగింపుపై నిరసన
కందులాపురం కూడలిలో అంబేడ్కర్ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రాం విగ్రహాన్ని తొలగించడంపై ఎమ్మార్పీఎస్ నాయకుడు జయరాజ్ మంగళవారం కూడలిలోని సిగ్నల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
టవర్‌పై ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకులు
కంభం, న్యూస్‌టుడే : కందులాపురం కూడలిలో అంబేడ్కర్ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రాం విగ్రహాన్ని తొలగించడంపై ఎమ్మార్పీఎస్ నాయకుడు జయరాజ్ మంగళవారం కూడలిలోని సిగ్నల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన విగ్రహాన్ని వెంటనే అక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నిరసన విరమించి టవర్ పై నుంచి దిగివచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు పానుగంటి షాలెంరాజు, పీపుల్స్ యాక్షన్ ఫోరం అధ్యక్షుడు కొత్తపల్లి విజయ్, దాసరి యోబు, రమేష్, బూదాల ఆనంద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో రాహుల్ స్వచ్ఛంద సేవ
-
Revanth Reddy: ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరు: రేవంత్ రెడ్డి
-
Girl Missing: బాలిక అదృశ్యం!.. రంగంలోకి డ్రోన్లు, జాగిలాలు
-
Saba Azad: హృతిక్‌తో ప్రేమాయణం.. అవి నన్నెంతో బాధించాయి: సబా ఆజాద్
-
Leo: విజయ్ ‘లియో’.. ఆ రూమర్స్ ఖండించిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
-
Nobel Prize: కొవిడ్ వ్యాక్సిన్‌లో పరిశోధనలకు.. ఈ ఏడాది నోబెల్