కొవిడ్‌ నుంచి ఎలుకలను రక్షించిన మోడెర్నా టీకా

అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా రూపొందిస్తున్న టీకా ఎలుకల్లో సమర్థమంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ..

Published : 07 Aug 2020 07:50 IST

వాషింగ్టన్‌: అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా రూపొందిస్తున్న టీకా ఎలుకల్లో సమర్థమంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఆ టీకా పనిచేసిన విధానం గురించి నేచర్‌ జర్నల్‌లో ప్రచురించారు. ప్రయోగ దశలో ఉన్న ఎంఆర్‌ఎన్‌ఏ-1273 అనే టీకాను మూడు వారాల వ్యవధిలో ఒక్కో మైక్రోగ్రామ్‌ చొప్పున రెండు సార్లు ఎలుకల కండరాల్లోకి ఇంజెక్షన్‌ ద్వారా పంపించారు. ఇది ఎలుకల్లో వైరస్‌ను చంపే వ్యాధి నిరోధకాలను ప్రేరేపించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని