తాడుతో టవర్‌ ఎక్కిన అథ్లెట్‌

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ అథ్లెట్‌ థామస్‌ వాన్‌ టాండర్‌ 90మీటర్ల పొడవైన సోవెటో టవర్స్‌ను తాడు సహాయంతో అవలీలగా ఎక్కాడు.

Published : 20 Nov 2020 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ అథ్లెట్‌ థామస్‌ వాన్‌ టాండర్‌ 90మీటర్ల పొడవైన సోవెటో టవర్స్‌ను తాడు సహాయంతో అవలీలగా ఎక్కాడు. జోహెన్నెస్‌బర్గ్‌లో ఏర్పాటు చేసిన ఈ సాహస కృత్యంలో టాండర్‌ ఏ మాత్రం బెదరకుండా 10 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకున్నాడు. ఈ విభాగంలో ఉన్న గిన్నిస్‌ రికార్డును అధిగమించేందుకు టాండర్‌ ఈ సాహసం చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో చూసేందుకు కింద లింక్‌లో ఉన్న వీడియోపై ఓ లుక్కేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని