ప్రకృతి అందాల దృశ్యమాలిక

  కృష్ణమ్మ, గోదారమ్మ సంగమం

Updated : 23 Jun 2020 23:38 IST

కృష్ణమ్మ, గోదారమ్మ సంగమం

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను కుడికాలువ ద్వారా విడుదల చేయటంతో అమరావతి పవిత్రసంగమం వద్ద దృశ్యాలు కనువిందు చేశాయి.


సాగరతీరం- స్వచ్ఛత రూపం

కొవిడ్-19 కారణంగా కొద్దిరోజుల వరకు కొనసాగిన లాక్‌డౌన్‌తో విశాఖ సముద్రతీరం స్వచ్ఛంగా మారింది. ఎటువంటి వ్యర్థపదార్థాలు లేకుండా సుందరంగా కనిపించింది.


ఉండబట్టలేక బయటకు వచ్చి..కొంగన్నకు ఆహారంగా మారి

రైతులు పంట వేయడానికి దుక్కి దున్నుతున్న సమయంలో భూమిలోంచి నుంచి వచ్చిన పురుగులు, కప్పలు కొంగలకు ఆహారంగా మారుతున్నాయి. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కనిపించిన ఈ దృశ్యం ఈనాడు కెమెరా క్లిక్‌మనిపించింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని