TS News: వరంగల్‌లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు స్థలం కేటాయింపు 

వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్కూల్‌ కోసం హెచ్‌పీఎస్‌ సొసైటీకి ప్రభుత్వం

Updated : 18 Oct 2021 12:33 IST

వరంగల్‌: వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్కూల్‌ కోసం హెచ్‌పీఎస్‌ సొసైటీకి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తిలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలం మార్కెట్‌ ధరకు కేటాయించారు. ఈ మేరకు హెచ్‌పీఎస్‌ సొసైటీ వైస్ ఛైర్మన్‌కు మంత్రి ఎర్రబెల్లి జీవో కాపీ అందజేశారు. వరంగల్‌కు హెచ్‌పీఎస్‌ రావడం సంతోషకరమని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని