Khiladi: ‘ఖిలాడి’.. క్యాచ్‌ మీ

రవితేజ హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఖిలాడి’. కోనేరు సత్యనారాయణ నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 5న ‘‘క్యాచ్‌ మీ’’ అనే గీతాన్ని విడుదల చేయనున్నారు.

Updated : 03 Feb 2022 07:26 IST

రవితేజ హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఖిలాడి’. కోనేరు సత్యనారాయణ నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 5న ‘‘క్యాచ్‌ మీ’’ అనే గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో డింపుల్‌ క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకునేలా కనిపించింది. ఈ చిత్రంలో రవితేజ రెండు భిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని