Satyadev: క్రైమ్ యాక్షన్.. జీబ్రా
సత్యదేవ్ (Satya dev), డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎన్.రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సత్యదేవ్ (Satyadev), డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎన్.రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), జెన్నిఫర్ కథానాయికలు. ఈ సినిమాకి ‘జీబ్రా’ (Zebra) అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. లక్ ఫేవర్స్ ది బ్రేవ్.. అన్నది ఉపశీర్షిక. రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం ఈ చిత్ర టైటిల్ లోగోను విడుదల చేశారు. కథానాయకుల పాత్రల తెలివిగల స్వభావాన్ని తెలియజేసేలా ఆ ప్రచార చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ‘‘క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. 50రోజుల తొలి షెడ్యూల్ ముగిసింది. త్వరలో హైదరాబాద్, కోల్‌కతా, ముంబయిల్లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి కూర్పు: అనిల్ క్రిష్, ఛాయాగ్రహణం: సత్య పొన్మార్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
గాల్లో అతి సమీపంలోకి వచ్చిన విమానాలు
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు