MaheshBabu: ఇలాంటి డ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు..: మహేశ్‌బాబు
‘లవ్‌స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య తనలోని నటుడ్ని ప్రతిఒక్కరికీ పరిచయం చేశాడని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. తాజాగా ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని వీక్షించిన మహేశ్ ట్విటర్ వేదికగా చిత్రబృందంపై అభినందనల...
లవ్‌స్టోరీ టీమ్‌పై మహేశ్ ప్రశంసల వర్షం
హైదరాబాద్: ‘లవ్‌స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య తనలోని నటుడిని ప్రతిఒక్కరికీ పరిచయం చేశాడని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్ ట్విటర్ వేదికగా చిత్రబృందంపై అభినందనల వర్షం కురిపించారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని.. చిత్రబృందం పడిన కష్టానికి సరైన విజయం దక్కిందని ఆయన అన్నారు.
‘‘ప్రస్తుతం సమాజంలో మనం చూస్తోన్న ఎన్నో విషయాలను సున్నితంగా చెబుతూ అద్భుతమైన చిత్రాన్ని అందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య తనలోని పూర్తిస్థాయి నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక, సాయిపల్లవి ఎప్పటిలాగే అదరగొట్టేసింది. అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా? ఆన్‌స్క్రీన్‌పై ఇలాంటి డ్యాన్స్ నేను ఇప్పటివరకూ చూడలేదు. ఆమె డ్యాన్స్ ఒక కలలా ఉంది. సినిమాకి పవన్ అందించిన మ్యూజిక్ సెన్సేషనల్. రెహమాన్ సర్.. మీ శిష్యుడు మిమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసిన చిత్ర నిర్మాతలకు నా అభినందనలు’’ అని మహేశ్ పేర్కొన్నారు.
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య మధ్యతరగతి యువకుడిగా రేవంత్ పాత్రలో మెప్పించారు. బీటెక్ పూర్తి చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకునే అమ్మాయిగా సాయిపల్లవి నటించారు. సమాజంలో ఉన్న కుల వ్యవస్థతోపాటు కుటుంబంలో ఉండే వ్యక్తుల నుంచే అమ్మాయిలు ఏవిధంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారే విషయాన్ని ఈ చిత్రంలో ఎంతో సున్నితంగా శేఖర్ చూపించారు. ఈశ్వరీ, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, దేవయానీ కీలకపాత్రలు పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్‌కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి