Social Look: సన్నీలియోనీ డైట్‌ కష్టాలు.. కొడుకుతో నాని సరదాలు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 21 Dec 2021 01:52 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* డైటింగ్‌ కష్టాల గురించి చెప్పుకొచ్చింది సన్నీ లియోనీ.

* చిరంజీవితో కలిసి దిగిన ఫొటోని పంచుకున్నాడు సత్యదేవ్.

* ‘మండే మోటివేషన్‌’లో భాగంగా యోగా చేసింది ప్రజ్ఞా జైస్వాల్‌.

* తన తనయుడి ముద్దుముద్దు మాటల్ని రికార్డ్‌ చేసి అభిమానులతో పంచుకున్నాడు నాని.

Read latest Cinema News and Telugu News































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని