BJP: తెలంగాణ ఎన్నికలు.. 12 మందితో భాజపా నాలుగో జాబితా

తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీ వెల్లడించింది.

Updated : 07 Nov 2023 12:58 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటి వరకు నాలుగు జాబితాల్లో 100 స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాల్లో జనసేనకు 7 సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. జనసేనతో చర్చల తర్వాత మిగిలిన స్థానాలకు భాజపా ప్రకటించనుంది.   

  • చెన్నూరు- దుర్గం అశోక్‌
  • ఎల్లారెడ్డి- సుభాష్‌రెడ్డి
  • హుస్నాబాద్‌-బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి
  • సిద్దిపేట- దూది శ్రీకాంత్‌రెడ్డి
  • వికారాబాద్‌- పెద్దింటి నవీన్‌కుమార్‌
  • కొడంగల్‌- బంటు రమేశ్‌కుమార్‌
  • గద్వాల్‌- బోయ శివ
  • మిర్యాలగూడ- సాధినేని శివ
  • మునుగోడు-చల్లమల్ల కృష్ణారెడ్డి
  • నకిరేకల్‌-మొగులయ్య
  • ములుగు- అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌
  • వేములవాడ- తుల ఉమ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని