YCP MLA and MP Candidates: 2024 ఎన్నికల్లో పోటీ చేసే వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది.

Updated : 16 Mar 2024 16:39 IST

ఇడుపులపాయ: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధికి శనివారం సీఎం జగన్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయన సమక్షంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే..

  • శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు
  • ఆమదాల వలస - తమ్మినేని సీతారాం
  • పాతపట్నం -రెడ్డి శాంతి
  • నరసన్న పేట - ధర్మాన క్రిష్ణదాస్‌
  • టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్‌
  • ఇచ్ఛాపురం - పిరియా విజయ
  • పలాస - డా|| సీదిరి అప్పలరాజు
  • రాజాం (ఎస్సీ) - డాక్టర్‌ తలే రాజేశ్‌
  • విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి
  • బొబ్బిలి- సంబంగి వెంకట చిన అప్పల నాయుడు
  • గజపతి నగరం- బొత్స అప్పల నర్సయ్య
  • చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
  • నెల్లిమర్ల -బడ్డు కొండ అప్పల నాయుడు
  • ఎచ్చెర్ల- గొర్లె కిరణ్‌కుమార్
  • గాజువాక - గుడివాడ అమర్‌నాథ్‌
  • విశాఖ దక్షిణ - వాసుపల్లి గణేశ్‌
  • విశాఖ ఉత్తర - కేకే రాజు
  • భీమిలి - ముత్తంశెట్టి శ్రీనివాసరావు
  • విశాఖ తూర్పు - ఎంవీవీ సత్యనారాయణ
  • విశాఖ పశ్చిమ - అడారి ఆనంద్‌
  • శృంగవరపుకోట - కడుబండి శ్రీనివాసరావు
  • పెందుర్తి - అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌
  • పాయకరావుపేట (ఎస్సీ) - కంబాల జోగులు
  • చోడవరం - కరణం ధర్మశ్రీ
  • నర్సీపట్నం - పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌
  • అనకాపల్లి - మలసాల భరత్‌కుమార్‌
  • మాడుగుల - బూడి ముత్యాల నాయుడు
  • ఎలమంచిలి - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)
  • అరకు (ఎస్టీ) - రేగం మత్స్యలింగం
  • పాడేరు (ఎస్టీ) - మత్స్యరస విశ్వేశ్వరరాజు
  • రంపచోడవరం (ఎస్టీ) - నాగులపల్లి ధనలక్ష్మి
  • పార్వతీపురం (ఎస్సీ) - అలజంగి జోగారావు
  • కురుపాం (ఎస్టీ) - పాముల పుష్ప శ్రీవాణి
  • సాలూరు (ఎస్టీ) - పీడిక రాజన్నదొర
  • పాలకొండ (ఎస్టీ) - విశ్వాసరాయి కళావతి
  • ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు
  • జగ్గంపేట- తోట నరసింహం
  • తుని- దాడిశెట్టి రాజా
  • పిఠాపురం- వంగా గీత
  • కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
  • కాకినాడ రూరల్‌ - కురసాల కన్నబాబు
  • పెద్దాపురం- దవులూరి దొరబాబు
  • రాజోలు (ఎస్సీ) - గొల్లపల్లి సూర్యారావు
  • కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
  • ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీశ్‌ కుమార్‌
  • రామచంద్రపురం - పిల్లి సూర్య ప్రకాశ్‌
  • అమలాపురం (ఎస్సీ) - పినిపే విశ్వరూప్‌
  • పి.గన్నవరం - విప్పర్తి వేణుగోపాల్‌
  • మండపేట - తోట త్రిమూర్తులు
  • అనపర్తి - డా|| సత్య సూర్యనారాయణ రెడ్డి
  • గోపాలపురం (ఎస్సీ) - తానేటి వనిత
  • రాజానగరం - జక్కంపూడి రాజా
  • నిడదవోలు - గెడ్డం శ్రీనివాసనాయుడు
  • రాజమండ్రి సిటీ - మార్గాని భరత్‌రామ్‌
  • రాజమండ్రి రూరల్‌ - చెల్లుబోయిన వేణుగోపాల్‌ కృష్ణ
  • కొవ్వూరు (ఎస్సీ) - తలారి వెంకటరావు
  • నరసాపురం - ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు
  • భీమవరం - గ్రంథి శ్రీనివాస్‌
  • ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
  • తణుకు - కారుమూరి వెంకట నాగేశ్వరరావు
  • ఉండి - పీవీఎల్‌ నరసింహరాజు
  • తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
  • పాలకొల్లు - గూడాల శ్రీహరి గోపాలరావు
  • చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
  • నూజివీడు - మేకా వెంకట ప్రతాప అప్పారావు
  • దెందులూరు - కొఠారు అబ్బయ్య చౌదరి
  • కైకలూరు - దూలం నాగేశ్వరరావు
  • పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి
  • ఏలూరు - ఆళ్ల నాని
  • ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)
  • పామర్రు (ఎస్సీ) - కైలే అనిల్‌ కుమార్
  • అవనిగడ్డ - సింహాద్రి రమేశ్‌ బాబు
  • మచిలీపట్నం - పేర్ని సాయికృష్ణ మూర్తి (కిట్టు)
  • పెడన - ఉప్పాల రమేశ్‌
  • గుడివాడ - కొడాలి నాని
  • గన్నవరం - వల్లభనేని వంశీ మోహన్‌
  • పెనమలూరు - జోగి రమేశ్‌
  • నందిగామ (ఎస్సీ) - మొండితోక జగన్మోహనరావు
  • తిరువూరు (ఎస్సీ) - స్వామిదాస్
  • విజయవాడ ఈస్ట్‌ - దేవినేని అవినాశ్‌
  • విజయవాడ వెస్ట్‌ - షేక్ అసిఫ్‌
  • విజయవాడ సెంట్రల్‌ - వెలంపల్లి శ్రీనివాస్‌
  • జగ్గయ్యపేట - సామినేని ఉదయభాను
  • మైలవరం - సర్నాల తిరుపతి రావు
  • తాడికొండ (ఎస్సీ) - మేకతోటి సుచరిత
  • ప్రత్తిపాడు (ఎస్సీ) - బాలసాని కిరణ్‌కుమార్
  • తెనాలి - అన్నాబత్తుని శివకుమార్
  • పొన్నూరు - అంబటి మురళి
  • గుంటూరు వెస్ట్ - విడదల రజని
  • మంగళగిరి - మురుగుడు లావణ్య
  • గుంటూరు ఈస్ట్ - షేక్ నూర్ ఫాతిమా
  • పెద్దకూరపాడు - నంబూరు శంకర్రావు
  • వినుకొండ - బొల్లా బ్రహ్మయ్యనాయుడు
  • సత్తెనపల్లి - అంబటి రాంబాబు
  • గురజాల - కాసు మహేశ్‌ రెడ్డి
  • చిలకలూరిపేట - కావటి శివనాగ మనోహర్‌నాయుడు
  • నరసరావుపేట - డా|| గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
  • మాచర్ల -  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  • రేపల్లె - రేవూరి గణేశ్
  • బాపట్ల - కోన రఘుపతి
  • వేమూరు(ఎస్సీ) - వరికూటి అశోక్‌ బాబు
  • సంతనూతలపాడు (ఎస్సీ) - మేరుగ నాగార్జున
  • అద్దంకి - పాణెం చిన్న హనిమిరెడ్డి
  • పర్చూరు - ఎడం బాలాజీ
  • చీరాల - కరణం వెంకటేశ్
  • దర్శి - డా|| బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
  • యర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్
  • గిద్దలూరు - కుందూరు నాగార్జునరెడ్డి
  • ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)
  • కొండపి (ఎస్సీ) - ఆదిమూలపు సురేష్‌
  • కనిగిరి - దద్దాల నారాయణయాదవ్
  • మార్కాపురం - అన్నా రాంబాబు
  • కందుకూరు - బుర్రా మధుసూదన్‌ యాదవ్
  • కావలి - రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి
  • కోవూరు - నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
  • నెల్లూరు సిటీ - మహమ్మద్‌ ఖలీల్‌ అహ్మద్
  • నెల్లూరు రూరల్‌ - ఆదాల ప్రభాకర్‌ రెడ్డి
  • ఉదయగిరి - మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి
  • ఆత్మకూరు - మేకపాటి విక్రమ్‌ రెడ్డి
  • సర్వేపల్లి - కాకాని గోవర్థన్‌ రెడ్డి
  • గూడూరు(ఎస్సీ) - మేరిగ మురళీధర్
  • శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూదన్‌రెడ్డి
  • సూళ్లూరుపేట (ఎస్సీ) - కిలివేటి సంజీవయ్య
  • వెంకటగిరి - నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
  • తిరుపతి - భూమన అభినయ్‌రెడ్డి
  • సత్యవేడు - నూకతోటి రాజేశ్‌
  • కుప్పం - కేజే భరత్
  • పలమనేరు - ఎన్‌.వెంకటే గౌడ
  • చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
  • గంగాధర నెల్లూరు (ఎస్సీ) - కలతూరు కృపాలక్ష్మి
  • నగరి - ఆర్‌కే రోజా
  • పూతలపట్టు - డాక్టర్‌ సునీల్‌కుమార్‌
  • చిత్తూరు - ఎం. విజయానందరెడ్డి
  • మదనపల్లె- నిషార్‌ అహ్మద్‌
  • పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
  • తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
  • రాజంపేట - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
  • కోడూరు (ఎస్సీ) - కె.శ్రీనివాసులు
  • రాయచోటి - గడికోట శ్రీకాంత్‌రెడ్డి
  • జమ్మలమడుగు - డా|| మూలే సుధీర్‌రెడ్డి
  • కడప - అంజద్‌బాషా
  • బద్వేలు (ఎస్సీ) - డా||దాసరి సుధ
  • పులివెందుల - వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి
  • కమలాపురం - రవీంద్రనాథ్‌రెడ్డి
  • మైదుకూరు -  రఘురామిరెడ్డి
  • ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
  • కోడుమూరు (ఎస్సీ) - ఆదిమూలపు సతీశ్
  • ఆదోని - వై.సాయి ప్రసాద్‌రెడ్డి
  • కర్నూలు - ఎండీ ఇంతియాజ్‌
  • మంత్రాలయం - వై. బాలనాగిరెడ్డి
  • ఎమ్మిగనూరు - బుట్టారేణుక
  • పత్తికొండ - కంగాటి శ్రీదేవి
  • ఆలూరు - బి. విరూపాక్షి
  • నందికొట్కూరు (ఎస్సీ) - డాక్టర్‌ దారా సుధీర్‌
  • బనగానపల్లి - కాటసాని రామిరెడ్డి
  • ఆళ్లగడ్డ - గంగుల బ్రిజేంద్రరెడ్డి (నాని)
  • శ్రీశైలం - శిల్పా చక్రపాణిరెడ్డి
  • నంద్యాల - శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి
  • పాణ్యం - కాటసాని రాంభూపాల్‌రెడ్డి
  • డోన్‌ - బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
  • కదిరి - బీఎస్‌ మక్బూల్ అహ్మద్‌
  • పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
  • హిందూపురం - టీఎన్‌. దీపిక
  • ధర్మవరం - కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి
  • పెనుకొండ - కేవీ ఉషశ్రీ చరణ్‌
  • మడకశిర - ఈర లక్కప్ప
  • రాప్తాడు - తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
  • శింగనమల (ఎస్సీ) - మన్నెపాకుల వీరాంజనేయులు
  • తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • అనంతపురం అర్బన్‌ - అనంత వెంకటరామిరెడ్డి
  • గుంతకల్లు - వై. వెంకటరామిరెడ్డి
  • ఉరవకొండ - వై. విశ్వేశ్వరరెడ్డి
  • కల్యాణదుర్గం - తలారి రంగయ్య
  • రాయదుర్గం - మెట్టు గోవిందరెడ్డి

ఎంపీ అభ్యర్థులు వీళ్లే...

  • అరకు -  తనూజ రాణి
  • శ్రీకాకుళం - పేరాడ తిలక్‌
  • విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్‌
  • విశాఖపట్నం - బొత్స ఝాన్సీ
  • కాకినాడ - చలమలశెట్టి సునీల్‌
  • అమలాపురం - రాపాక వరప్రసాద్‌
  • రాజమండ్రి - గూడూరు శ్రీనివాసరావు
  • నరసాపురం - ఉమాబాల
  • ఏలూరు - కారుమూరి సునీల్‌కుమార్‌
  • మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్‌రావు
  • విజయవాడ - కేశినేని శ్రీనివాస్‌
  • గుంటూరు - కిలారి వెంకట రోశయ్య
  • నరసరావుపేట - పోలుబోయిన అనిల్‌కుమార్‌
  • బాపట్ల - నందిగం సురేశ్‌
  • ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
  • నంద్యాల - పోచా బ్రహ్మానందరెడ్డి
  • కర్నూలు - బీవై రామయ్య
  • అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ
  • హిందూపురం - జోళదరాశి శాంత
  • కడప - వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి
  • నెల్లూరు - విజయసాయి రెడ్డి
  • తిరుపతి - మద్దిల గురుమూర్తి
  • రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
  • చిత్తూరు - ఎన్‌ రెడ్డప్ప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు