Updated : 25/02/2023 14:31 IST

అమెరికన్ విద్యా వ్యవస్థపై అవగాహన సదస్సు

ప్రాథమిక విద్యార్థి దశ (Pre School - II Class)లో అమెరికన్ విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందన్న అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించే లక్ష్యంతో 'ఈనాడు' ప్రత్యేక సదస్సు నిర్వహిస్తోంది.

తేదీ: 26-02-2023 (ఆదివారం)

సమయం: ఉ||గం|| 9.30 ని||ల నుండి మధ్యాహ్నం 12.30 గం||ల వరకు

వేదిక: పరిణయ కళ్యాణ మండపం, NTR హెల్త్‌ యూనివర్సిటీ ఎదురుగా, నాగార్జున నగర్‌ కాలనీ, విజయవాడ.

చర్చించే అంశాలు...

♣ American Montessori I.B. Curriculum సహాయంతో ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కోవడానికి అవసరమైన మెలకువలు

♣ ఆధునిక కాన్సెప్య్టువల్ విద్యావిధానం ద్వారా అద్భుతమైన విజయాలు సాధిస్తూ పిల్లలను గ్లోబల్ లీడర్స్‌గా మార్చడం ఎలాగో తల్లిదండ్రులకు వివరించబడుతుంది

♣ సంప్రదాయ బోధనకు, కాన్సెప్య్టువల్ బోధనకు మధ్య గల వ్యత్యాసం గురించి వివరంగా తెలియజేయబడుతుంది

ప్రవేశం ఉచితం

మరిన్ని వివరాలకు 9701112440, 8008003297 నంబర్లలో సంప్రదించగలరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని