ఎక్కడున్నా తెలిసిపోతుంది...

రాత్రి సమయాల్లో క్యాబ్‌లను ఆశ్రయించాలంటేనే భయమేస్తుంది. ఆఫీస్‌లో కాస్త ఆలస్యమైనా ఇంట్లో వాళ్లకి గుండెల్లో రాయి పడినట్లే.

Published : 12 Mar 2023 00:11 IST

రాత్రి సమయాల్లో క్యాబ్‌లను ఆశ్రయించాలంటేనే భయమేస్తుంది. ఆఫీస్‌లో కాస్త ఆలస్యమైనా ఇంట్లో వాళ్లకి గుండెల్లో రాయి పడినట్లే. ఆ భయాలేమీ లేకుండా ఉండాలంటే... మన ఫోన్‌లో ‘‘ఐ యామ్‌ సేఫ్‌’’ మొబైల్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి. దీనిలో కేవలం రెండే ఆప్షన్లు ఉంటాయి. వాడటం కూడా సులభం. అప్లికేషన్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు లోకేషన్‌ ట్రాకర్‌ని ఆన్‌ చేస్తే చాలు. మనం ప్రయాణిస్తున్న ప్రాంతం అనుసరించేవాళ్లకి ఇట్టే తెలిసిపోతుంది. ఏదైనా సమస్య అయితే ఎస్‌ఒఎస్‌ ఉండనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్