అరిచే కీచెయిన్‌...

అమ్మాయిలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు అపరిచితులు వెంబడిస్తుంటారు. మనం ప్రమాదంలో ఉన్నామని చుట్టుపక్కల తెలియాలంటే మీ చేతిలో ఈ ‘ఎమర్జెన్సీ అలారం కీచెయిన్‌’ ఉండాల్సిందే.

Updated : 15 Feb 2024 02:41 IST

అమ్మాయిలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు అపరిచితులు వెంబడిస్తుంటారు. మనం ప్రమాదంలో ఉన్నామని చుట్టుపక్కల తెలియాలంటే మీ చేతిలో ఈ ‘ఎమర్జెన్సీ అలారం కీచెయిన్‌’ ఉండాల్సిందే. దీన్ని సులభంగా ఆపరేట్‌ చేయొచ్చు. దీనికి పక్క ఉండే కీని లాగితే భీకర శబ్దంతో అలారం మోగుతుంది. అలానే దీని ముందు భాగంలో ఉండే బటన్‌ నొక్కితే ఎల్‌్ఈడీ లైట్‌్ వెలుగుతుంది. దాన్ని ద్వారా చీకటిలో భయపడకుండా వెళ్లవచ్చు. దీని బ్యాటరీని రీఛార్జ్‌ చేయాలి. మరెందుకు ఆలస్యం మీరు ఒకటి కొని బ్యాగులో ఉంచేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్