అతిగా వాడొద్దు...

విరామం కోసం, వినోదం కోసం, విశ్రాంతి కోసం అంటూ... ఫోన్‌ అతిగా వాడుతున్నారా? అయితే మీకోసమే ఈ సూచనలు.

Published : 25 Mar 2024 01:31 IST

విరామం కోసం, వినోదం కోసం, విశ్రాంతి కోసం అంటూ... ఫోన్‌ అతిగా వాడుతున్నారా? అయితే మీకోసమే ఈ సూచనలు...

  • ఫోన్‌ని ఎక్కువ చూస్తే కళ్లు అలసిపోతాయి. పొడిబారడం, దృష్టిలోపాలకూ దారితీస్తాయి. ఒకేసారి ఫోన్‌ మానడం కష్టమైతే... రోజులో ఇంత సమయం మాత్రమే చూడాలనే నియమం పెట్టుకోండి.
  • నిద్రకు ముందు ఫోన్‌ వాడితే.. స్క్రీన్‌ నుంచి వెలువడే నీలి కాంతి మెలటోనిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగి నిద్రలేమి సమస్యకు దారితీస్తుందట. కాబట్టి నిద్రపోయే ముందు ఫోన్‌కి బదులుగా ఏదైనా పుస్తకం చదవటానికి ప్రయత్నం చేస్తే మంచిదట.
  • ఫోన్‌ వినియోగం.. ఒత్తడి, ఆందోళనకు గురిచేస్తాయి. బదులుగా చిత్రలేఖనం, సంగీతం, డ్యాన్స్‌ ఇలా ఏదో ఒకటి అలవాటు చేసుకోండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్