ఎంత ఓపికో..!

పెళ్లి, పండుగ, పేరంటం... ఇలా వేడుక ఏదైనా ఆడవాళ్లు గంటలు కొద్దీ తయారవుతుంటారన్నది అందరికీ తెలిసిందే.

Published : 30 Mar 2024 01:40 IST

పెళ్లి, పండుగ, పేరంటం... ఇలా వేడుక ఏదైనా ఆడవాళ్లు గంటలు కొద్దీ తయారవుతుంటారన్నది అందరికీ తెలిసిందే. ఈతరం అమ్మాయిలైతే కాలు బయటపెట్టాలంటే- కాళ్లకు వేసుకునే చెప్పుల నుంచి హెయిర్‌స్టైల్‌ వరకూ ప్రతీదీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ వేసుకుంటారు. ఈ విషయమై పరిశోధన చేయగా- సగటు మహిళ ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలా అన్న ఆలోచనతోనే తన జీవితకాలంలో ఓ ఏడాది గడిపేస్తుందని తేలిందట. ఇక, తయారయ్యే సమయాన్ని లెక్కేస్తేనో... ఏదేమైనా ఆడవాళ్లకి ఎంత ఓపిక కదండీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్