ముందున్నాం..!

వ్యక్తిగతంగానే కాదు, పరిశ్రమలను అభివృద్ధి చేయడంలోనూ మనమే ముందంజలో ఉన్నామట. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 17 Apr 2024 04:35 IST

వ్యక్తిగతంగానే కాదు, పరిశ్రమలను అభివృద్ధి చేయడంలోనూ మనమే ముందంజలో ఉన్నామట. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చదువుతో పాటూ, సంస్థలు అప్పగించిన పనినీ పురుషులతో పోలిస్తే 80శాతం అధికంగా పూర్తి చేస్తున్నామట. అదికూడా పదిశాతం ఎక్కువ పనితో కలిపి చేస్తున్నామని పరిశోధనల్లోనూ తేలింది. అంతేకాదు పుస్తకాలు, నవలలు చదవడంలోనూ మనమే ముందున్నామట. ఇయన్‌ మెకివన్‌ అనే బ్రిటిష్‌ రచయిత... ‘మహిళలు చదవడం మానేస్తే... నవల చచ్చిపోతుంది’ అని తన నవలలో పేర్కొనడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్