నవ్వు... నాయకత్వం!

ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నా, అందరిలో త్వరగా కలిసిపోవాలనుకున్నా అందుకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌... నాయకత్వ లక్షణాల్లో ఇదీ ఒకటి. అందుకు తెలివితేటలతో పాటు సమర్థతా అవసరం.

Published : 07 May 2024 15:30 IST

మీకు తెలుసా?

ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నా, అందరిలో త్వరగా కలిసిపోవాలనుకున్నా అందుకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌... నాయకత్వ లక్షణాల్లో ఇదీ ఒకటి. అందుకు తెలివితేటలతో పాటు సమర్థతా అవసరం. అందుకే ఈ లక్షణాలు ఉన్న విమెన్‌ ప్రెజెంటేటర్స్‌ ఎక్కువ మందిని ప్రభావితం చేయగలరని పరిశోధనలు చెబుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్