ఓటు కోసం... వేల మైళ్లు

భవిష్యత్తును మార్చుకునే ఆయుధం మన చేతిలోనే ఉంటుంది. అదే ఓటు. కొందరు ఊళ్లు దగ్గరగా ఉన్నప్పటికీ రకరకాల కారణాలు చెప్పి, ఓటు హక్కును వినియోగించుకోరు.

Published : 08 May 2024 02:36 IST

ఇది విన్నారా?

భవిష్యత్తును మార్చుకునే ఆయుధం మన చేతిలోనే ఉంటుంది. అదే ఓటు. కొందరు ఊళ్లు దగ్గరగా ఉన్నప్పటికీ రకరకాల కారణాలు చెప్పి, ఓటు హక్కును వినియోగించుకోరు. అలాంటిది బెంగళూరులో నివసించే దివ్యా కామత్‌ మాత్రం 12వేల మైళ్లు ప్రయాణించి మరీ ఓటు వేసింది. అదీ తన నెలల బాబుని వదిలి మరీ...‘భవిష్యత్తు కోసం నేను ఓటేశా. అభివృద్ధి కావాలంటే మీరు కూడా మీ గళాన్ని వినిపించండి’ అంటూ ఓటర్లను చైతన్య పరిచింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్