‘రియల్ హీరో’ మీరేనా?

మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. ఇది సత్యం! ఒక స్త్రీ దృఢంగా కోరుకుంటే, అంతులేని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే తన జైత్రయాత్రను ఎవరూ ఆపలేరు.

Updated : 13 Mar 2024 14:03 IST

మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. ఇది సత్యం! ఒక స్త్రీ దృఢంగా కోరుకుంటే, అంతులేని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే తన జైత్రయాత్రను ఎవరూ ఆపలేరు. అడుగడుగునా వివక్ష, ఆటుపోట్లు ఎదురైనా సరే.. వాటిని ధైర్యంగా అధిగమించి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానాలకు చేరుకున్న మహిళలు ఎందరో! మరి మీరూ అంతేనా? అయితే మీ విజయగాథను మాతో పంచుకోండి. మరెంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్