మనమే వెంటనే క్షమించేస్తామట..!

సాధారణంగా ఆడవారికి అసూయ ఎక్కువ. అందరితోనూ గొడవలు పడుతుంటారు, ప్రతీకార గుణమూ ఎక్కువే అని చాలామంది అనుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన కొన్ని అధ్యయనాల ప్రకారం... ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఈ లక్షణం ఎక్కువట.

Published : 05 Apr 2024 14:26 IST

సాధారణంగా ఆడవారికి అసూయ ఎక్కువ. అందరితోనూ గొడవలు పడుతుంటారు, ప్రతీకార గుణమూ ఎక్కువే అని చాలామంది అనుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన కొన్ని అధ్యయనాల ప్రకారం... ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఈ లక్షణం ఎక్కువట. సహజంగానే స్త్రీలు సున్నితమైన మనస్తత్వం, సానుభూతినీ కలిగి ఉంటారు. కాబట్టి ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా... వెంటనే క్షమించేస్తారట. అదే పురుషుల్లో ఈ స్వభావం తక్కువ. పైగా అధికారం మీద మమకారమూ ఎక్కువే కావడంతో వాళ్లలో ప్రతీకారమూ ఎక్కువగా ఉంటుందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్