Kisi Ka Bhai Kisi Ki Jaan: ‘ఏంటమ్మా’... లుంగీ డ్యాన్సా!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), తెలుగు కథానాయకులు వెంకటేష్ (venkatesh), రామ్చరణ్ (Ram Charan) కలిసి ఆడిపాడి అభిమానులకు కనులపండుగ చేశారు. సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. పూజా హెగ్డే కథానాయిక.