AP Exams: ఏపీలో పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ (Tenth and Inter Exams Schedule) విడుదలైంది. మార్చి నెలలో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వెల్లడించారు. మార్చి 18 నుంచి పదో తరగతి, మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Published : 14 Dec 2023 17:08 IST

Tags :

మరిన్ని