Putin: అడుగు దూరంలో మూడో ప్రపంచ యుద్ధం?.. పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు

మూడో ప్రపంచ యుద్ధానికి ఈ విశ్వం కేవలం అడుగు దూరంలోనే ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ హెచ్చరించారు. రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి మధ్య ఘర్షణ తలెత్తితే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్‌ అన్నారు. దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని తెలిపారు.

Published : 18 Mar 2024 16:23 IST

Tags :

మరిన్ని