6G: 6జీ రాకతో ప్రపంచం మారనుందా..!

రాకెట్లను చంద్రుడిపైకి పంపుతూ మానవుడు సాగిస్తున్న సాంకేతిక ప్రయాణం వెలకట్టలేనిది. ఎప్పుడూ కొత్తకొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తూనే ఉన్నాడు. జీవితాన్ని సులభతరం చేసుకుంటూనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో పుట్టిన సాంకేతికతే 6జీ. 5జీని తలదన్నే పరిజ్ఞానం 6జీది. దాన్ని త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. మోదీ ప్రకటన నేపథ్యంలో 6జీ సాంకేతికతపై చర్చ మొదలైంది. మరి అసలు ఏమిటీ 6జీ? దీని రాకతో మనుషుల జీవితాల్లో ఎలాంటి సమూల మార్పులు రాబోతున్నాయి?

Published : 15 Aug 2023 22:25 IST

Tags :

మరిన్ని