Nityananda: అమెరికా నగరాలను మోసం చేస్తున్న నిత్యానంద..!

అత్యాచార ఆరోపణలతో దేశం నుంచి పారిపోయి ‘కైలాస’ అనే దేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వివాదాస్పద మతగురువు నిత్యానంద అమెరికా నగరాలనే బోల్తాకొట్టించారు. అసలు ఉనికేలేని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస దేశంతో పలు అమెరికా నగరాలు ఒప్పందం చేసుకున్నాయని ఫాక్స్‌ న్యూస్‌ తెలిపింది. నకిలీ గురువు నిత్యానంద బోల్తాకొట్టించిన అమెరికా నగరాల జాబితా భారీగానే ఉందని కథనం వెలువరించింది.  

Published : 18 Mar 2023 14:44 IST

Tags :

మరిన్ని