Azharuddin: అధిష్ఠానం అవకాశమిస్తే.. కామారెడ్డి నుంచి పోటీ చేస్తా: అజహరుద్దీన్‌

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజహరుద్దీన్‌ కామారెడ్డి జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం అవకాశమిస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. 

Published : 10 Mar 2023 19:08 IST

Tags :

మరిన్ని