Balakrishna: పేదల ఆకలి తీర్చిన నాయకుడు.. ఎన్టీఆర్‌: బాలకృష్ణ

ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారం, నవయువతకు మార్గదర్శకమని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. పేదల ఆకలి తీర్చిన నాయకుడని తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబసభ్యులతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కు ఆయన కుమార్తె, తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. 

Published : 18 Jan 2024 11:53 IST

Tags :

మరిన్ని