Anni Manchi Sakunamule: ‘అన్నీ మంచి శకునములే’ నుంచి ‘చేయి చేయి కలిపేద్దాం’ లిరికల్‌ వీడియో

సంతోష్‌ శోభన్ (Santosh Sobhan)‌, మాళవిక నాయర్‌ (Malvika Nair) జంటగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్‌ పతాకాలపై ప్రియాంక దత్‌ నిర్మించారు. ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘చేయి చేయి కలిపేద్దాం’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.   

Published : 08 May 2023 13:18 IST

Tags :

మరిన్ని