viral video: నాగార్జున విశ్వవిద్యాలయం ఉద్యోగులు, అధ్యాపకుల జగన్‌ జపం..!

రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగులు, అధ్యాపకులు వైకాపా కార్యకర్తల కంటే  ఎక్కువగా జగన్ జపం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన రాజశేఖర్ బాధ్యతలు తీసుకునే సమయంలో అధ్యాపకులు, ఉద్యోగులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

Published : 01 Oct 2022 13:50 IST

Tags :

మరిన్ని