Andhra News: మా తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి.. యువతి వేడుకోలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని కావేటి నాగేపల్లి గ్రామానికి చెందిన రామయ్య అనే రైతుకు సంబంధించిన 3.36 ఎకరాల భూమిని గతంలో నాసన్ కంపెనీకి తీసుకున్నారు. పరిహారం తక్కువగా ఉండటంతో రైతు తన భూమిని ఇవ్వనని హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల రైతు తన పొలానికి కంచె వేయడంతో.. పోలీసులు, రెవెన్యూ అధికారులు, నాసన్ కంపెనీ ప్రతినిధులు రైతు రామయ్య, అతడి భార్యను నిర్బంధించి కంచె తొలగించారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని రామయ్య కుమార్తె ప్రియాంక కోరుతోంది.

Updated : 09 Nov 2022 12:50 IST

Tags :

మరిన్ని