Deep Fake: డీప్ ఫేక్‌తో భద్రం సుమా.. నిపుణులు చెబుతున్న సూచనలివే

మానవ అవసరాలను తీరుస్తూ పని సులభం చేసిన కృత్రిమ మేధస్సు ఆధునిక రంగంలో నయా గేమ్ ఛేంజర్. కానీ, అది ఎంతవరకు? ఏఐతో మంచితో పాటు చెడు కూడా ఉంటుందని ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇటీవల రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయా ప్రపంచం గురించే చర్చ నడుస్తోంది.

Updated : 13 Nov 2023 15:46 IST

Tags :

మరిన్ని