Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Published : 19 Aug 2022 17:07 IST

Tags :

మరిన్ని