AP News: పేరుకే 3 రాజధానులు.. పాలన అంతా విశాఖ నుంచే ఉంటుంది: మంత్రి ధర్మాన

పేరుకు మూడు రాజధానులని చెప్పినా, పాలనంతా విశాఖ నుంచే సాగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇన్నేళ్ల తర్వాత విశాఖపట్నానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజలకు సూచించారు. ‘మన విశాఖ - మన రాజధాని’ పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండేబుల్ సమావేశంలో ధర్మాన పాల్గొన్నారు. 

Updated : 31 Oct 2022 19:10 IST

మరిన్ని