Bird Lovers: అంతరించిపోతున్న పక్షుల కోసం చెక్క గూళ్లు..!

పంజాబ్ (Punjab) బర్నాలాలో కొంత మంది పర్యావరణ ప్రేమికులు అంతరించిపోతున్న పక్షులను కాపాడటానికి నడుం బిగించారు. చెట్లు, అడవుల నరికివేతతో పక్షుల ఆవాసాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు పరిష్కారంగా పక్షులు (Birds) ఉండేందుకు చెక్కతో గూళ్లను తయారు చేసి చెట్లపైనా, శివారు ప్రాంతాల్లో పెడుతున్నారు. అంతేకాకుండా ఆహారం, నీళ్లు కూడా వాటిలో అందుబాటులో ఉంచుతున్నారు.

Published : 22 Jun 2023 13:16 IST

Tags :

మరిన్ని