GST: జీఎస్టీ రీఫండ్ ముసుగులో అధికారుల అక్రమాలు.. ప్రభుత్వ ఖజానాకు గండి

రాష్ట్రంలో జీఎస్టీ (GST) రీఫండ్ ముసుగులో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి కొట్టారు. పన్నులు వసూలు చేయాల్సిన అధికారుల్లో కొందరు.. భక్షకులుగా మారారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే కమీషన్లకు కక్కుర్తిపడిన పలువురు జీఎస్టీ అధికారులు.. అనర్హులకు రీఫండ్‌లు ఇచ్చేశారు. చట్టంలోని వెసులుబాటులను ఆసరా చేసుకుని.. కోట్లాది రూపాయిలు దండుకున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. 

Updated : 18 Mar 2024 14:21 IST

Tags :

మరిన్ని