China: బ్రిటన్ మాజీ పైలట్లకు చైనా గాలం..!

బ్రిటన్ మిలటరీ మాజీ పైలట్లు చైనాకు సాయం చేస్తున్నట్లు ఆ దేశ రక్షణశాఖే స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దాదాపు 30 మంది మాజీ పైలట్లు చైనా నుంచి భారీగా సొమ్ము తీసుకొని వారి నైపుణ్యాల్ని చైనా ఆర్మీకి ధారపోస్తున్నట్లు బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆకర్షణీయమైన ప్యాకేజీలతో డ్రాగన్.. బ్రిటన్ మాజీ పైలట్లను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించింది. చైనీస్ రిక్రూట్‌మెంట్ పథకాలను ఆపేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

Updated : 19 Oct 2022 12:31 IST

Tags :

మరిన్ని