Amritsar: స్వర్ణ దేవాలయం పరిసరాల్లో పేలుళ్ల కలకలం

పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి భారీ శబ్ధాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పేలుళ్ల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొందరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి పన్నెండున్నర సమయంలో పేలుళ్లు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనా ప్రాంతంలో పేలుళ్లకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని అమృత్‌సర్‌ కమిషనర్ వెల్లడించారు. పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Published : 11 May 2023 09:53 IST

Tags :

మరిన్ని