Mumbai: కుండపోత వర్షాలతో జల దిగ్బంధంలో ముంబయి

కుండపోత వర్షానికి ముంబయి (Mumbai) నగరం నీటిగుండంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా.. ముంబయితో పాటు శివారు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన అంధేరి, కుర్లా, ఘట్కోపర్, చెంబూరు సహా ఇతర ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. రోడ్లపై మోకాలు లోతులో వరదనీరు నిలిచింది. 

Updated : 21 Jul 2023 17:58 IST

Tags :

మరిన్ని