Illegal Encroachments: జనం భూముల్ని మింగేసిన జగన్‍

జగన్‌ రాజ్యంలో ఊరికో భూ బకాసురుడు తయారయ్యాడు. జగనన్న ఆశీస్సులతో జనం భూములను లెక్కపెట్టలేనంతగా మింగేసి బ్రేవ్‌మంటున్నారు వైకాపా బకాసురులు.

Published : 27 Apr 2024 15:33 IST

జగన్‌ రాజ్యంలో ఊరికో భూ బకాసురుడు తయారయ్యాడు. జగనన్న ఆశీస్సులతో జనం భూములను లెక్కపెట్టలేనంతగా మింగేసి బ్రేవ్‌మంటున్నారు వైకాపా బకాసురులు. జగన్‌ అధికారంలోకొచ్చాక మీరు ఎంతైనా మింగండి.. తన దక్షిణ తనకు సమర్పించుకోండని గేట్లెత్తారు. కబ్జాకోరులకు కొంగు బంగారమయ్యారు.

Tags :

మరిన్ని