Heavy Rains: నాగ్‌పుర్‌లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

మహారాష్ట్ర (maharashtra)లోని నాగ్‌పుర్‌ నగరం నీటిగుండాన్ని తలపిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీవర్షానికి....వరదనీరు పోటెత్తింది.  లోతట్టు ప్రాంతాలన్నీ  జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయ బృందాలను రంగంలోకి దించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని మున్సిపల్  కార్పోరేషన్  అధికారులు....ప్రజలకు సూచించారు.

Updated : 23 Sep 2023 17:12 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు