Amritpal Singh: అమృత్ పాల్‌ కోసం వేట.. పోలీసులకు సెలవులు రద్దు

పరారీలో ఉన్న ఖలిస్థాన్ మద్దతుదారు అమృత్ పాల్‌ (Amritpal Singh)ను పట్టుకునేందుకు పంజాబ్‌ ప్రభుత్వం (Punjab Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీ వరకూ పోలీసులకు సెలవులు (Punjab Cops) రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయటంతోపాటు కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్ డీజీపీ.. పోలీసు అధికారులకు సూచించారు.

Published : 07 Apr 2023 17:55 IST

Tags :

మరిన్ని