Bandi Sanjay: తెలంగాణ భాజపా నేతల మధ్య విభేదాలు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథుల్లో ముసలం మొదలైంది. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సొంత పార్టీ నేతలే విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ఇప్పటికీ ఒకసారి సీనియర్లను దిల్లీకి పిలిచి విభేదాలు వీడి కలిసికట్టుగా  పనిచేయాలని పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేసిన తరుణంలో... ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడినే లక్ష్యంగా చేసుకుని అసంతృప్తిని వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది.

Published : 14 Mar 2023 08:13 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు