North Korea: కిమ్ రాజకీయ వారసురాలిగా రెండో కుమార్తె..?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వారసులపై చర్చ ఊపందుకుంది. కిమ్ తర్వాత ఆయన రెండో కుమార్తె చువేయ్.. పాలన పగ్గాలను అందుకునే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆమెను అధికారిక కార్యక్రమాలకు తరచూ కిమ్ బయటకు తీసుకురావడంతో ఆమెనే వారసురాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Published : 27 Nov 2022 16:05 IST

Tags :

మరిన్ని