BRS: సామంతరాజు పువ్వాడ గారు.. మీరిలాగే చేస్తే గుణపాఠం తప్పదు: వైరా ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా వైరాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికార భారాసలో చిచ్చు రేపింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ ప్రతిపాదనలు కాదని.. భారాస అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ వర్గీయులకు కేటాయించడంతో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో తనకు టిక్కెట్‌ రాకుండా చేసిన పెద్ద మనిషే ఇదంతా చేస్తున్నారని మంత్రి పువ్వాడపై రాములునాయక్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజు, యువరాజు తనకు అన్యాయం చేయగా, ఇక్కడున్న సామంతరాజు తనపై కక్ష సాధిస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్‌ చేసి రాజకీయ చలి కాచుకోవాలనుకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Published : 08 Sep 2023 16:38 IST

Tags :

మరిన్ని