China: చైనాలో బీజింగ్‌ సహా 16 నగరాల్లో కొవిడ్ ఆంక్షల సడలింపు

జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వేళ చైనా మరిన్ని కరోనా ఆంక్షలు సడలించింది. బీజింగ్ సహా 16 నగరాల్లో ఈ ఆంక్షల సడలింపు అమల్లోకి వచ్చింది. ఐతే జీరో కొవిడ్ విధానాన్ని ఎప్పుడు ఎత్తివేస్తారు అనే దానిపై చైనా స్పష్టత ఇవ్వలేదు.

Published : 05 Dec 2022 15:57 IST

Tags :

మరిన్ని