Balakrishna: హిందూపురంలో ‘ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్’ శిబిరాన్ని సందర్శించిన బాలకృష్ణ

పేదలు, వ్యాధి నిర్ధరణ పరీక్షల ఖర్చులు భరించలేనివారికి బసవతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనం ద్వారా ఆరోగ్య సేవలు అందించడం ఆనందంగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ‘ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్’ వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. వైద్యసేవల గురించి అక్కడి డాక్టర్లు, సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Published : 03 Mar 2024 22:20 IST

Tags :

మరిన్ని