Telangana: తప్పిపోయిన కొడుకు కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూపు..
కళ్ల ముందే తిరిగే కొడుకు కనిపించకుండాపోయే సరికి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ కోసం పడే ఆరాటం ఇంతా, అంతా కాదు. బతుకుదెరువుకు ఆంధ్రా నుంచి హైదరాబాద్కు వచ్చిన నరేష్, వనజ దంపతుల కుమారుడు 2013లో బడికి వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నారు.
Published : 14 Apr 2022 15:32 IST
Tags :