Nepal: నేపాల్‌ దుర్ఘటన వెనక వెలుగులోకి కొత్త విషయాలు!

నేపాల్‌లో విమాన దుర్ఘటన వెనక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండింగ్‌కు ముందు పైలట్ తీసుకున్న నిర్ణయం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. తొలుత తూర్పు రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు అనుమతి తీసుకున్న పైలట్.. నిర్ణయం మార్చుకొని పశ్చిమ రన్ వేపై దిగాలని భావించాడు. ఈ క్రమంలోనే విమానం ప్రమాదానికి గురైంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న సిబ్బంది తాజాగా బ్లాక్ బాక్స్‌ను గుర్తించారు. 

Published : 16 Jan 2023 17:48 IST

Tags :

మరిన్ని