Viral Video: పార్లమెంటు నూతన భవనం.. లోపల దృశ్యాలు చూశారా?

పార్లమెంటు నూతన భవన (New Parliament Building) ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.75 నాణెం, పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. నాణేనికి ఓ వైపున పార్లమెంటు కొత్త భవనం ముద్రించి ఉంది. 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, చెరో ఐదు శాతం నికెల్, జింక్ లోహాలతో తయారు చేశారు. మరోవైపు, పార్లమెంటు కొత్త భవనం లోపల దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది.

Updated : 28 May 2023 17:06 IST

Tags :

మరిన్ని